BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చెక్కులు పొందిన ప్రతి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించినట్లు తెలియజేశారు.