కర్నూల్లోని ఎంపీ కార్యాలయంలో విద్యుత్ శాఖ, ఎస్ఈ ప్రదీప్ కుమార్ ఎంపీ నాగరాజుతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఎస్ఈ విద్యుత్ శాఖలోని పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని సూచించారు.