RR: వనస్థలిపురంలో కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి నేషనల్ పార్క్‌లో ఆదివారం వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన భోజనాల వల్ల స్నేహం, బంధం, సమైక్యత వంటివి పెరుగుతాయన్నారు.