కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఢిల్లీ పేలుడుపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ పేలుడులో మృతుల సంఖ్య 10కి చేరినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర సంస్థలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి.
Tags :