KMM: సీపీఐ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మం నగరంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా సభను విజయవంతం చేయడానికి విస్తృత ప్రచార కార్యక్రమంను జిల్లా CPM నాయకులు చేపట్టారు. ఈ సభకు సంబంధించిన విస్తృత సమావేశంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు తోట రామాంజనేయులు మాట్లాడుతూ.. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.