NZB: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు నిజామాబాద్లో వివిధ కార్యక్రమాలు చేపట్టిన్నట్లు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 7:30 గంటలకు ‘వాక్ ఫర్ జస్టిస్’ పేరుతో పాలిటెక్నిక్ మైదానంలో కార్యక్రమం చేపట్టామన్నారు.