TG: సీఎం రేవంత్‌కు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు వద్దన్నారు. తమకు భిక్షం కాదు.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలన్నారు. రిజర్వేషన్లపై తొందరపాటు నిర్ణయాలు వద్దని పేర్కొన్నారు.
Tags :