ELR: కొయ్యలగూడెం వ్యవసాయ పరపతి కేంద్రం వద్ద రైతు సేవా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ 2025-2026 కొనుగోలు కేంద్రాన్ని MRO నాగరాజు శనివారం ప్రారంభించారు. ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఆధార్‌కి లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో డబ్బులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమం చేయడం జరుగుతుంన్నారు. దళారులు, మధ్య వ్యక్తులు, మిల్లర్ల చేతిలో రైతన్నలు నష్టపోకుండా ఎటువంటి మోసాలకు తావు ఉండదన్నారు.