ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు నమ్మినట్లు తెలిపారు. అనంతరం విఠల్ని అభినందించారు.