KMM: గాంధీ గ్లోబల్ ఆధ్వర్యంలో ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. గాంధీ సిద్ధాంతాలు, సుస్థిర అభివృద్ధి ఆవశ్యకతపై ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.