NLG: ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఇవాళ దేవరకొండ BRS పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండలం చిలుకమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డితో పాటు 30కుటుంబాలు హస్తంను వదలి కారెక్కారు.