IPL మినీ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ డేంజరస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రిలీజ్ చేసింది. మ్యాక్సీతో పాటు ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, విష్ణు వినోద్‌ని కూడా వదులుకుంది. గత సీజన్లో 7 మ్యాచులాడిన మ్యాక్సీ 48 రన్స్, 4 వికెట్లే తీశాడు. అటు హార్డీ, సేన్, వినోద్‌ను పంజాబ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు.