ఫోన్ ఛార్జ్ చేసేందుకు కంపెనీ ఛార్జర్ అయితే చాలా మంచిది. నాసిరకం ఛార్జర్ ఉపయోగిస్తే ఫోన్ లేదా ఛార్జర్ కాలిపోయే ప్రమాదం ఉంది. తప్పని పరిస్థితుల్లో సాధారణ ఛార్జర్లు ఉపయోగించాల్సి వస్తే.. వాటితో వందశాతం ఛార్జ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే 100 శాతం ఛార్జ్ చేస్తే.. పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.