వారణాసి చిత్ర యూనిట్ చేపట్టిన ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన తెలంగాణ ప్రముఖ కవి అందెశ్రీకి చిత్ర యూనిట్ నివాళులర్పించింది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.