ELR: జిల్లా స్థాయి సమాచార హక్కు చట్టం సమన్వయ కమిటీలో సభ్యులుగా ఇద్దరు కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 29 ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని మెజిస్టీరియల్ సెక్షన్‌కు అందేలా దరఖాస్తులు పంపాలన్నారు.