SRD: సంగారెడ్డి జిల్లాలో ఇవాళ నిర్వహించిన లోక్ అదాలతో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 58.42 లక్షలు బాధితులకు అందించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొత్తం 1134 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. హల్లో లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.