మహేశ్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. లోకేషన్ దగ్గర ఉన్న సమయంలో ఫోన్ అస్సలు వాడరని ప్రశంసించారు. దానిని అందరూ ఫాలో కావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈవెంట్లో రాజమౌళి దివంగత కృష్ణను గుర్తుచేసుకున్నారు. ఆయనంటే తనకు చాలా ఇష్టమన్నారు.