బీర్‌ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మితంగా తాగేవారిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నాయి. బీరులో ఉండే డైటరీ సిలికాన్ ఎముకలను బలోపేతం చేస్తాయని తేలింది. అలాగే, ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నాయి.