బిగ్బాస్ 9లో ఈ వారం ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసింది. 10 మంది నామినేషన్లలో ఉండగా, ఓటింగ్ ఆధారంగా ఫైనల్గా నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు. తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, డీమాన్ ముందు సేఫ్ కాగా, ఆ తర్వాత భరణి, రీతూ, సంజన కూడా సేఫ్ అయ్యారు. డేంజర్ జోన్లో ఉన్న గౌరవ్, దివ్యల నుంచి నిఖిల్ హౌస్ నుంచి బయటికి వచ్చాడు.