వారణాసి మూవీలో డైలాగ్స్‌పై కథ రచయిత కాంచీ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో అన్ని డైలాగ్స్ కలిపి 16 వేల 324 పదాలు ఉన్నాయని తెలిపారు. అయితే సినిమా పూరైన తర్వాత విజువల్స్ పెరిగి మాటలు తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు. కాగా దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.