NLG: అఖిల భారత యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నల్లబెట్టి పురుషోత్తం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ పలువురు యాదవ సంఘం నాయకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నా రావు, BRS నాయకుడు పల్లె రంజిత్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముక్కెర శ్రీనివాస్ యాదవ్, డా.కత్తుల ప్రవీణ్, వీరమళ్ళ శివ తదితరులు పాల్గొన్నారు.