రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘వారణాసి’. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో ఈ చిత్రం 2027 సమ్మర్ సీజన్లో విడుదలకానున్నట్లు వెల్లడించారు.