HYD నగరంలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో MMTS రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన టైమింగ్స్ బోర్డు ఉందని, సమయపాలన ప్రకారంగా రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడు ఏ రైలు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని, స్థానిక ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై SCR HYD హైటెక్ సిటీ అధికారులు స్పందించారు.