BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఇల్లందు మండలంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ ప్రకటించారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభిస్తారని, బి.సత్యనారాయణపురంలో బ్రిడ్జి నిర్మాణానికి, ఎన్జీవోస్ కాలనీలో లో లెవెల్ బ్రిడ్జి, నెం.2 బస్తీలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.