SRD: సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ వసంతరావు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో వైద్య సేవలు మెరుగ్గా కొనసాగాలని వసంతరావుకు మంత్రి సూచించారు.