MNCL: ఇళ్లు లేని నిరుపేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్ రూమ్‌లను MLA వినోద్, ఆయన అనుచరులు అమ్ముకోవడం సిగ్గు చేటని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజి ఆరోపించారు. శనివారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. BJP కాంగ్రెస్ నాయకులే స్వయంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆడియోలు బయటకు వచ్చాయన్నారు. MLA వినోద్‌కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే రాజీనామా చేయాలన్నారు.