HYD: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని SCR, HYD హైటెక్ సిటీ స్టేషన్లో 2026 జనవరి 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు పలు రైళ్లు నిలుపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మచిలీపట్నం- బిదర్, నర్సాపురం-లింగంపల్లి, కాకినాడ పోర్ట్- లింగంపల్లి, లింగంపల్లి- విశాఖపట్నం సహా మొత్తం 16 రైళ్లకు హైటెక్ సిటీలో తాత్కాలిక స్టాప్ ఇవ్వనున్నారు.