ELR: NDA పాలనలో దీర్ఘకాలంగా ఉన్న లంక గ్రామాలకు రహదారి సమస్య పరిష్కారమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ ఛైర్మన్, MLA కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని మణుగులూరు నుంచి పెనుమాకలంక ప్రధాన రహదారికి నూతన రహదారి పనులను ఇవాళ ఆయన ప్రారంభించారు.