AP: రాష్ట్ర రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుంది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ నిధులు కేంద్రం ఈనెల 19న విడుదల చేయనున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అదే రోజున లేదంటే మరుసటి రోజున విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కిసాన్ రూ.2000కు అన్నదాత సుఖీభవ కింద రూ.5000 అదనంగా కలిపి ఇవ్వనుంది.