KMM: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని (టీడీపీ) బలోపేతం చేసే దిశగా ఖమ్మం జిల్లా నాయకులు వనమా వాసు చొరవ చూపారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాష్ట్ర కన్వీనర్ బక్కని నరసింహులుని కలిసి, పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఫండ్‌గా తన వంతుగా రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. వనమా వాసు చొరవను నరసింహులు అభినందించారు.