VKB: రాజీమార్గమే రాజమార్గమని కేసులను రాజీమార్గంతో పరిష్కరించుకొని సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో ఈనెల 15న నిర్వహించే లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకునేలా కృషి చేయాలని అన్నారు.