ATP: టీడీపీ పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఇద్దరు నిస్వార్థ కార్యకర్తలను కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విచారం వ్యక్తం చేశారు. డీ.హీరేహాల్ మండలం, ఎం.హనుమాపురం గ్రామానికి చెందిన వీరశివరెడ్డి, హరిజన కెంగప్ప శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. వారి భౌతికకాయాలను సందర్శించి, పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు.