AP: గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల తర్వాత ఇండిగో సంస్థ సర్వీసులు ప్రారంభించింది. వయబులిటీ ఫండింగ్ లేకుండా వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడపనున్నారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసులు నడవనున్నాయి.