నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సుధారాణి ఆధ్వర్యంలో POCSO చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుత.. 18 ఏళ్లు నిండని పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడమే 2012 POCSO చట్టం లక్ష్యమని తెలిపారు. ప్రమాదాల సమయంలో విద్యార్థులు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.