BHNG: ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇవాళ పర్యటించారు. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 113 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, 216 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.