TG: మాజీ మంత్రి KTRపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. ‘KCR కళ్లకు గంతలు కట్టి BRSను అధోగతి పాలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో ప్రతి పక్షం బలంగా లేదు. అన్నా.. కేటీఆర్ SMలోనే ప్రజల సమస్యలు తీసుకు వస్తున్నావ్, సోషల్ మీడియాను వీడి ప్రజల్లోకి వచ్చి సమస్యల పై పోరాటం చేయి. BRS ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించడం లేదు’ అని అన్నారు.