KKD: తునిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య, ఐఆర్ఎస్ అధికారి గోపీనాథ్ దంపతులు రూ. లక్ష విరాళంగా అందించారు. ఆలయ ఈవో విశ్వనాథరాజుకు శనివారం చెక్కును అందజేశారు.