BDK: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇవాళ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో రెండవ రోజు పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ కార్యదర్శి కి. కరణకుమారి ముఖ్యఅతిథిగా హాజరయ్యి మాట్లాడారు. కాగా ఈ ప్రదర్శనకు వివిధ పాఠశాల నుంచి సుమారు నాలుగు వందలకు పైగా విద్యార్థులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.