HYD: సైబరాబాద్ పరిధిలో రేపు ఉ. 6 గంటల నుంచి 9 గంటల వరకు 5K రన్ సందర్భంగా ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. లీగ్ అరేనా నుంచి ప్రారంభమై, టీ గ్రిల్ జంక్షన్, వన్ గోల్ఫ్ రోటరీ, అన్వయా టీ జంక్షన్ మార్గం మీదుగా సాగనుంది. ఈ ప్రాంతాల్లో వాహన రాకపోకలు తాత్కాలికంగా మార్పులు చేయనున్నారు.