SKLM: బాలల దినోత్సవం పురస్కరించుకుని ఇవాళ చల్మూరు మండలం అల్లాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో క్విజ్ పోటీను నిర్వహించారు. కాగా ఈ పోటీల్లో శ్రీముఖలింగం మోడల్ స్కూల్కు ప్రథమ బహుమతి లభించగా.. గెలుపోందిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి బి. మాధవరావు 2500 నగదును అందజేశారు. ద్వితీయ బహుమతిగా జలుమూరు ప్రైమరీ స్కూల్ లభించిందని ఎంఈవో తెలిపారు.