ADB: బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పరిశుభ్రతను పరిశీలించారు. ప్రజలలో నమ్మకం పెంచే విధంగా పోలీసు విధులను నిర్వర్తించాలన్నారు. అలాగే మండలంలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలని సూచించారు.