చాలామందికి రాత్రి భోజనం చేశాక ఐస్‌క్రీమ్స్, స్వీట్స్‌ను ఇష్టంగా తింటారు. అయితే వాటిలో ఉండే చక్కెర, కొవ్వు పదార్థాల వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫ్రైడ్‌ఫుడ్స్ తినడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణానికి కారణమవుతుందన్నారు. దీంతో నిద్రలేమి సమస్యకు దారి తీస్తుందని, అందుకే ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలంటన్నారు.