TG: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లిలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జాగృతి సీనియర్ నాయకుడు రమేశ్ సోదరుడు ఇటీవల మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులను కవిత పరామర్శించారు. వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
Tags :