CTR: యాదమరి మండలం పాచిగుంట గ్రామానికి చెందిన కీర్తన ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు వసంత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్లో గ్రామ శివారులోని బావిలో దూకి కీర్తన ఆత్మహత్య చేసుకుంది. నిత్యం మానసిక వేధింపులు చేస్తున్నాడని కుటుంబ సభ్యులు వసంత్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు.