కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(3 బంతుల్లో 4* రన్స్) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. బౌండరీ షాట్ కొట్టే క్రమంలో గిల్ మెడ పట్టేసింది. నొప్పిని భరించలేక వెంటనే వెనుదిరిగాడు. దీంతో అతని స్థానంలో రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.