BDK: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రంగా కిరణ్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కలెక్టర్ కొనియాడారు. అటువంటి గొప్ప మేధావిను మరెన్నోడు చూడలేమన్నారు.