GDWL: లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కృష్ణమ్మ వరదలతో ముంపుకు గురై భూములు కోల్పోయిన రైతుల త్యాగం ఎన్నటికీ మరువలేనిది. వారి సహకారం వల్లే నేడు ప్రజలకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందుతోంది అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శానివరం 47 మంది రైతులు మూడో విడతలో భాగంగా రూ. 15,14,667 లక్షల నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.