SKLM: నరసన్నపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధర్మాన కృష్ణ ఛైతన్య మబుగాం గ్రామంలో ఏకాదశి, శనివారం ఆయన స్వగృహంలో అయ్యప్ప ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకుల ఆశీస్సుల తోపాటు తల్లి, తండ్రి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దంపతులు ఇరుముడిలో పాల్గొని కుమారుడికి ఆశీర్వచనాలు అందించారు.