BDK: మణుగూరు మండలం తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సామాజిక కార్యకర్త కర్నే బాబురావు ఇవాళ వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ… కార్మిక శాఖ అధికారి కార్యాలయం కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్మిక శాఖ కార్యాలయం అందుబాటులో లేక చిన్న తరహా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.