తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.